te_tn_old/mat/27/32.md

697 B

As they came out

అంటే యేసు, సైనికులు నగరం నుండి బయటకు వచ్చారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు యెరూషలేము నుండి బయటకు వచ్చినప్పుడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

they found a man

సైనికులు ఒక వ్యక్తిని చూశారు

whom they forced to go with them so that he might carry his cross

యేసు సిలువను మోసేలా సైనికులు తమతో రమ్మని బలవంతం చేశారు