1.2 KiB
1.2 KiB
a crown of thorns
ముళ్ళ కొమ్మలతో చేసిన కిరీటం లేదా ""వాటిపై ముళ్ళతో కొమ్మలతో చేసిన కిరీటం
a staff in his right hand
ఒక రాజుకు ఉండే రాజదండాన్ని సూచించడానికి వారు యేసుకు ఒక కర్ర ఇచ్చారు. వారు యేసును అపహాస్యం చేయడానికి ఇలా చేశారు.
Hail, King of the Jews
వారు యేసును అపహాస్యం చేయడానికి ఇలా చెబుతున్నారు. వారు యేసును ""యూదుల రాజు"" అని పిలుస్తున్నారు, కాని అతను నిజంగా రాజు అని వారు నమ్మలేదు. ఇంకా వారు చెప్పేది నిజం అని నమ్మడం లేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)
Hail
మేము మిమ్మల్ని గౌరవిస్తాము లేదా ""మీరు చిరంజీవి కావాలి.