te_tn_old/mat/27/25.md

835 B

May his blood be on us and our children

ఇక్కడ ""రక్తం"" అనేది ఒక వ్యక్తి మరణాన్ని సూచిస్తున్నది. ""మాపైనా మా పిల్లలపైనా ఉండుగాక"" అనే పదం ఒక జాతీయం, అంటే వారు పర్యవసానాలకు బాధ్యత అంగీకరిస్తున్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అవును! అతనికి మరణ శిక్ష విధించాడనడానికి మేము మా వారసులు బాధ్యత వహిస్తాము"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-idiom]])