te_tn_old/mat/27/24.md

653 B

washed his hands in front of the crowd

యేసు మరణానికి తాను బాధ్యత వహించలేదనే దానికి సంకేతంగా పిలాతు ఇలా చేస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

the blood

ఇక్కడ ""రక్తం"" ఒక వ్యక్తి మరణాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మరణం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

See to it yourselves

ఇది మీ బాధ్యత