te_tn_old/mat/27/20.md

874 B

Now ... Jesus killed

ప్రధాన కథాంశంలో విరామం గుర్తించడానికి ఇక్కడ ""ఇప్పుడు"" ఉపయోగించబడుతుంది. ప్రేక్షకులు బరబ్బాను ఎందుకు ఎంచుకున్నారనే దాని గురించి నేపథ్య సమాచారం మత్తయి చెబుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

have Jesus killed

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""రోమన్ సైనికులు యేసును చంపేలా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)