te_tn_old/mat/27/13.md

682 B

Do you not hear all the charges against you?

పిలాతు ఈ ప్రశ్న అడుగుతాడు ఎందుకంటే యేసు మౌనంగా ఉండిపోయాడని అతడు ఆశ్చర్యపోయాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు చెడ్డ పనులు చేస్తున్నావని ఆరోపించిన ఈ వ్యక్తులకు నీవు సమాధానం ఇవ్వకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)