te_tn_old/mat/27/09.md

1.5 KiB

General Information:

యూదా ఆత్మహత్య ప్రవచనం నెరవేర్పు అని చూపించడానికి రచయిత పాత నిబంధన గ్రంథాన్ని ఉటంకించారు.

Then that which had been spoken by Jeremiah the prophet was fulfilled

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇది యిర్మీయా ప్రవక్త మాట్లాడినదాన్ని నెరవేర్చింది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the price set on him by the people of Israel

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇశ్రాయేలు ప్రజలు ఆయనపై పెట్టిన ధర"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the people of Israel

ఇది యేసును చంపడానికి చెల్లించిన ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నవారిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇశ్రాయేల్ ప్రజలలో కొందరు"" లేదా ""ఇశ్రాయేల్ నాయకులు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)