te_tn_old/mat/27/08.md

484 B

that field has been called

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలు ఆ పొలాన్ని పిలుస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

to this day

దీని అర్థం మత్తయి ఈ పుస్తకం రాస్తున్న సమయానికి.