te_tn_old/mat/27/06.md

967 B

It is not lawful to put this

దీన్ని ఉంచడానికి మన చట్టాలు అనుమతించవు

put this

ఈ వెండి ఉంచండి

the treasury

ఆలయానికి, యాజకులకు అవసరమైన వస్తువులను సమకూర్చడానికి వారు ఉపయోగించిన డబ్బును ఉంచిన స్థలం ఇది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

price of blood

ఇది జాతీయం. అంటే ఒకరిని చంపడానికి సహాయం చేసిన వ్యక్తికి చెల్లించిన డబ్బు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనిషి చనిపోవడానికి చెల్లించిన డబ్బు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)