te_tn_old/mat/27/04.md

868 B

innocent blood

ఇది అమాయక వ్యక్తి మరణాన్ని సూచించే ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""చనిపోయే నేరమేమీ చెయ్యని వ్యక్తి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

What is that to us?

యూదా నాయకులు యూదా చెప్పినదాని గురించి పట్టించుకోరని నొక్కిచెప్పడం కోసం ఈ ప్రశ్నను వేస్తున్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అది మా సమస్య కాదు!"" లేదా ""అది నీ సమస్య!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)