te_tn_old/mat/27/01.md

873 B

Connecting Statement:

పిలాతు ఎదుట యేసు విచారణ గురించిన వైనం ఇక్కడ ప్రారంభమవుతుంది.

Now

ప్రధాన కథనంలో విరామం గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. ఇక్కడ మత్తయి కథ యొక్క క్రొత్త భాగాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు.

plotted against Jesus to put him to death

యేసును చంపడానికి రోమన్ అధికారులను ఎలా ఒప్పించవచ్చో యూదా నాయకులు యోచిస్తున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)