te_tn_old/mat/26/38.md

607 B

My soul is deeply sorrowful

ఇక్కడ ""ఆత్మ"" మొత్తం వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను చాలా విచారంగా ఉన్నాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

even to death

ఇది ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను చనిపోతాను అనిపిస్తుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)