te_tn_old/mat/26/22.md

902 B

Surely not I, Lord?

నేను ఖచ్చితంగా కాదు, నేనా, ప్రభువా? సాధ్యమయ్యే అర్ధాలు 1) ఇది ఒక అలంకారిక ప్రశ్న, ఎందుకంటే అపొస్తలులు యేసుకు ద్రోహం చేయరని ఖచ్చితంగా తెలుసు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రభూ, నేను నీకు ఎప్పుడూ ద్రోహం చేయను!"" లేదా 2) ఇది నిజాయితీగల ప్రశ్న, ఎందుకంటే యేసు చెప్పిన ప్రకటన వారిని కలవరపెట్టి గందరగోళానికి గురిచేసింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)