te_tn_old/mat/26/06.md

878 B

Connecting Statement:

ఒక స్త్రీ మరణానికి ముందు యేసుపై ఖరీదైన నూనె పోయడం గురించిన కథనం ఇక్కడ ప్రారంభమవుతుంది.

Now

ప్రధాన కథనంలో విరామం గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. ఇక్కడ మత్తయి కథ యొక్క క్రొత్త భాగాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు.

Simon the leper

ఇది కుష్టు వ్యాధి నుండి యేసు స్వస్థపరిచిన వ్యక్తి అని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)