te_tn_old/mat/25/32.md

1.0 KiB

Before him will be gathered all the nations

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతను తన ఎదుట అన్ని జాతులను సేకరిస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Before him

అయన ఎదుట

all the nations

ఇక్కడ ""జాతులు"" అంటే ప్రజలు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రతి దేశం నుండి వచ్చిన ప్రజలందరూ"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

as a shepherd separates the sheep from the goats

ప్రజలను ఎలా వేరు చేస్తాడో వివరించడానికి యేసు ఒక ఉపమానాన్ని ఉపయోగిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)