te_tn_old/mat/25/29.md

1.3 KiB

who possesses

ఏదైనా కలిగి ఉన్న వ్యక్తి దానిని తెలివిగా ఉపయోగిస్తాడని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""తన వద్ద ఉన్నదాన్ని ఎవరు బాగా ఉపయోగిస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

even more abundantly

ఇంకా చాలా ఎక్కువ

from anyone who does not possess anything

వ్యక్తి ఏదో కలిగి ఉన్నాడు కాని అతను దానిని తెలివిగా ఉపయోగించడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతను కలిగి ఉన్నదాన్ని బాగా ఉపయోగించని వాడి నుంచి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

will be taken away

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు తీసుకుంటాడు” “నేను తిసేసుకుంటాను.”