(no title)
యేసు సేవకులు బంగారం గురించి నీతికథను చెబుతూ ఉన్నాడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-parables]] మరియు [[rc:///ta/man/translate/translate-bmoney]])
Now
ప్రధాన కథనంలో విరామం గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. ఇక్కడ యేసు కథ లో క్రొత్త భాగాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు.