te_tn_old/mat/25/05.md

883 B

Now

ప్రధాన కథనంలో విరామం గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. ఇక్కడ యేసు కథ యొక్క క్రొత్త భాగాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు.

while the bridegroom was delayed

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పెండ్లికుమారుడు రావడానికి చాలా సమయం తీసుకుంటుండగా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

they all got sleepy

మొత్తం పది మంది కన్యలకు నిద్ర వచ్చింది