te_tn_old/mat/24/intro.md

2.7 KiB

మత్తయి 24 సాధారణ గమనికలు

నిర్మాణం మరియు ఆకృతీకరణ

ఈ అధ్యాయంలో, యేసు ఆ సమయం నుండి భవిష్యత్తు గురించి ప్రవచించడం మొదలుపెడతాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/prophet)

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

""యుగం ముగింపు"" ఈ అధ్యాయంలో, యేసు తాను ఎప్పుడు మళ్ళీ తిరిగి వస్తాడో శిష్యులు ఎలా తెలుసుకుంటామని అడిగినప్పుడు వారికి సమాధానం ఇస్తారు. (చూడండి: rc://*/ta/man/translate/writing-apocalypticwriting)

నోవహు ఉదాహరణ. నోవహు కాలంలో, ప్రజలను వారి పాపాలకు శిక్షించడానికి దేవుడు గొప్ప వరదను పంపాడు. ఈ రాబోయే వరద గురించి అతను చాలాసార్లు వారిని హెచ్చరించాడు, కాని ఇది అకస్మాత్తుగా ప్రారంభమైంది. ఈ అధ్యాయంలో, యేసు ఆ వరదకు చివరి రోజులకు మధ్య పోలికను చూపించాడు.(చూడండి: rc://*/tw/dict/bible/kt/sin)

ఈ అధ్యాయంలో సాధ్యమయ్యే ఇతర అనువాద ఇబ్బందులు

“చూద్దాం’’

అనేక యేసు ఆజ్ఞలను ప్రారంభించడం కొరకు ఈ పదాన్ని ULT ఉపయోగిస్తుంది. ఉదాహరణకు “యూదయలో ఉన్నవాళ్ళు పర్వతాలకు పారిపోండి’’ (24:16),"" ఇంటిమీద ఉన్నవాడు తన ఇంటి నుండి ఏమీ తీయటానికి దిగకూడదు ""(24:17), “పొలంలో ఉన్నవాడు తన వస్త్రాన్ని తీసుకోవడానికి తిరిగి రాకూడదు ""(24:18). ఆదేశాన్ని రూపొందించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అనువాదకులు వారి స్వంత భాషలలో అత్యంత సహజమైన మార్గాలను ఎంచుకోవాలి.