te_tn_old/mat/24/50.md

419 B

on a day that the servant does not expect and at an hour that he does not know

ఈ రెండు ప్రకటనలు ఒకే విషయం. సేవకుడు తన కోసం ఎదురు చూడనప్పుడు యజమాని వస్తాడు అని వారు నొక్కి చెప్పారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)