te_tn_old/mat/24/48.md

1.1 KiB

(no title)

తన శిష్యులు తన రాకకు సిద్ధంగా ఉండాలని వివరించడానికిచెబుతున్న యేసు యజమాని సేవకుల సామెతను ముగించాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-proverbs)

says in his heart

ఇక్కడ ""హృదయం"" మనస్సును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతని మనస్సులో ఆలోచిస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

My master has been delayed

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా యజమాని తిరిగి రావడం ఆలస్యం అవుతున్నది."" లేదా ""నా యజమాని అంత త్వరగా తిరిగి రాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)