te_tn_old/mat/24/45.md

1.1 KiB

Connecting Statement:

తన శిష్యులు తన రాకకు సిద్ధంగా ఉండాలని యేసు యజమాని సేవకుల ఉపమానాన్ని కొనసాగిస్తున్నాడు.

So who is the faithful and wise servant whom his master ... time?

యేసు తన శిష్యులను ఆలోచించేలా చేసేందుకు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కాబట్టి నమ్మకమైన తెలివైన సేవకుడు ఎవరు? అతను తన యజమాని .. సమయం."" లేదా ""నమ్మకమైన తెలివైన సేవకుడిలా ఉండండి, అతని యజమాని .. సమయం."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

give them their food

యజమాని ఇంటిలోని మనుషులకు ఆహారాన్ని ఇచ్చేవారు.