te_tn_old/mat/24/40.md

997 B

Connecting Statement:

యేసు తన శిష్యులకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉండమని చెప్పడం ప్రారంభిస్తాడు.

Then

ఇది మనుష్యకుమారుడు వచ్చినప్పుడు.

one will be taken, and one will be left

సాధ్యమయ్యే అర్ధాలు 1) మనుష్యకుమారుడు ఒకరిని స్వర్గానికి తీసుకెళ్తాడు మరియు మరొకరిని శిక్ష కోసం భూమిపై వదిలివేస్తాడు లేదా 2) దేవదూతలు ఒకరిని శిక్ష కోసం తీసుకువెళతారు మరొకరిని ఆశీర్వాదం కోసం వదిలివేస్తారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)