te_tn_old/mat/24/36.md

758 B

that day and hour

ఇక్కడ ""రోజు"" ""గంట"" మనుష్యకుమారుడు తిరిగి వచ్చే ఖచ్చితమైన సమయాన్ని సూచిస్తాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

nor the Son

కుమారుడు కూడా ఎరగడు

Son

దేవుని కుమారుడైన యేసుకు ఇది ఒక ముఖ్యమైన శీర్షిక. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

Father

ఇది దేవునికి ముఖ్యమైన శీర్షిక. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)