te_tn_old/mat/24/33.md

873 B

he is near

యేసు తన గురించి ఉత్తమ పురుషలో మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను రాబోయే సమయం ఆసన్నమైంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

at the very gates

ద్వారాలకు దగ్గరగా. ఒక రాజు లేదా ముఖ్యమైన అధికారి నగరం ప్రాకారాలు. ద్వారాలకు దగ్గరగా ఉండటం అనే పదచిత్రం యేసుఉపయోగిస్తాడు. ఇది ఒక రూపకం అంటే యేసు రాబోయే సమయం త్వరలో. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)