te_tn_old/mat/24/31.md

1.2 KiB

He will send his angels with a great sound of a trumpet

అతను ఒక బాకా వినిపిస్తాడు, తన దేవదూతలను పంపుతాడు లేదా ""అతనికి ఒక దేవదూత బాకా ఊదుతాడు. అయన తన దేవదూతలను పంపుతాడు

He ... his

యేసు తన గురించి ఉత్తమ పురుష లోమాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

they will gather

ఆయన దేవదూతలు సేకరిస్తారు

his elect

మనుష్యకుమారుడు ఎన్నుకున్న వ్యక్తులు వీరు.

from the four winds, from one end of the sky to the other

ఈ రెండూ ఒకే విషయం. అవి ""ప్రతిచోటా"" అని అర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రపంచం నలుమూలల నుండి"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-parallelism]] మరియు [[rc:///ta/man/translate/figs-idiom]])