te_tn_old/mat/24/29.md

1009 B

immediately after the tribulation of those days the sun

ఆ రోజుల కష్టాలు ముగిసిన వెంటనే, సూర్యుడు

the tribulation of those days

బాధ సమయం

the sun will be darkened

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు సూర్యుడిని చీకటి చేస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the powers of the heavens will be shaken

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు ఆకాశంలో ఆకాశానికి పైన ఉన్న వస్తువులను కదిలిస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)