te_tn_old/mat/24/28.md

1003 B

Wherever a dead animal is, there the vultures will gather

ఇది బహుశా యేసు కాలపు ప్రజలు అర్థం చేసుకున్న సామెత. సాధ్యమయ్యే అర్ధాలు 1) మనుష్యకుమారుడు వచ్చినప్పుడు, ప్రతి ఒక్కరూ ఆయన్ని చూస్తారు ఆయన వచ్చాడని తెలుసుకుంటారు, లేదా 2) ఆధ్యాత్మికంగా చనిపోయిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా, వారికి అబద్ధాలు చెప్పడానికి తప్పుడు ప్రవక్తలు ఉంటారు. (చూడండి: rc://*/ta/man/translate/writing-proverbs)

vultures

చనిపోయిన లేదా చనిపోతున్న జీవుల శరీరాలను తినే పక్షులు