te_tn_old/mat/24/26.md

942 B

if they say to you, 'Look, he is in the wilderness,' do

దీనిని పరోక్ష వచనంగా పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""క్రీస్తు అరణ్యంలో ఉన్నాడని ఎవరైనా మీకు చెబితే,"" (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)

Or, 'See, he is in the inner rooms,'

దీనిని పరోక్ష వచనంగా పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""లేదా, క్రీస్తు లోపలి గదిలో ఉన్నారని ఎవరైనా మీకు చెబితే,"" (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)

in the inner rooms

రహస్య గదిలో లేదా ""రహస్య ప్రదేశాలలో