te_tn_old/mat/24/24.md

854 B

so as to lead astray, if possible, even the elect

ఇక్కడ ""దారి తప్పించు"" అనేది నిజం కానిదాన్ని నమ్మమని ఒకరిని ఒప్పించడానికి ఒక రూపకం. దీన్ని రెండు వాక్యాలుగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మోసగించడానికి, వీలైతే, ఎన్నుకోబడిన వారికి కూడా"" లేదా ""ప్రజలను మోసగించడానికి. వీలైతే, వారు ఎన్నుకోబడినవారిని కూడా మోసం చేస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)