te_tn_old/mat/24/22.md

1.1 KiB

Unless those days are shortened, no flesh would be saved

దీనిని సానుకూల క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు బాధ సమయాన్ని తగ్గించకపోతే, అందరూ చనిపోతారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

flesh

ప్రజలు. ఇక్కడ, ""శరీరులు” అనేది ప్రజలందరినీ సూచిస్తూ చెప్పే కవితా మార్గం. (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

those days will be shortened

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు బాధపడే సమయాన్ని తగ్గిస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)