te_tn_old/mat/24/15.md

971 B

the abomination of desolation, which was spoken of by Daniel the prophet

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుని విషయాలను అపవిత్రం చేసే సిగ్గుమాలిన వ్యక్తి. వీడి గురించి దానియేలు ప్రవక్త వ్రాశాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

let the reader understand

ఇది యేసు మాట్లాడటం కాదు. యేసు వారు ఆలోచించి అర్థం చేసుకోవలసిన పదాలను ఉపయోగిస్తున్నాడని పాఠకుడిని అప్రమత్తం చేయడానికి మత్తయి దీనిని జోడించారు.