te_tn_old/mat/24/13.md

1.1 KiB

the one who endures to the end will be saved

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""చివరి వరకు భరించే వ్యక్తిని దేవుడు రక్షిస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the one who endures

విశ్వాసపాత్రంగా ఉండే వ్యక్తి

to the end

ముగింపు"" అనే పదం ఒక వ్యక్తి చనిపోయినప్పుడు లేదా హింస ముగిసినప్పుడు లేదా దేవుడు తనను తాను రాజుగా చూపించినప్పుడు అనేది స్పష్టంగా తెలియదు. ప్రధాన విషయం ఏమిటంటే అవి అవసరమైనంత కాలం ఉంటాయి.

the end

ప్రపంచం యొక్క ముగింపు లేదా ""యుగం ముగింపు