te_tn_old/mat/24/12.md

1.0 KiB

lawlessness will increase

చట్టానికి అవిధేయత"" అనే నైరూప్య నామవాచకాన్ని ""చట్టానికి అవిధేయత"" అనే పదబంధంతో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""చట్టం పట్ల అవిధేయత పెరుగుతుంది"" లేదా ""ప్రజలు దేవుని చట్టానికి మరింతగా అవిధేయత చూపుతారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

the love of many will grow cold

సాధ్యమయ్యే అర్ధాలు 1) ""చాలా మంది ప్రజలు ఇకపై ఇతరులను ప్రేమించరు"" లేదా 2) ""చాలా మంది ప్రజలు ఇకపై దేవుణ్ణి ప్రేమించరు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)