te_tn_old/mat/24/07.md

423 B

For nation will rise against nation, and kingdom against kingdom

ఈ రెండూ ఒకే విషయం. ప్రతిచోటా ప్రజలు ఒకరితో ఒకరు పోరాడుతారని యేసు నొక్కి చెబుతున్నాడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-parallelism]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])