te_tn_old/mat/24/05.md

1.1 KiB

many will come in my name

ఇక్కడ ""పేరు"" అనేది ""అధికారంలో ఉన్న"" లేదా ""ఒకరి ప్రతినిధిగా"" సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""చాలా మంది వారు నా ప్రతినిధిగా వచ్చారని చెప్తారు"" లేదా ""చాలామంది నా పక్షంగా మాట్లాడుతున్నామని చెబుతారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

will lead many astray

ఇక్కడ ""మిమ్మల్ని దారితప్పిస్తారు"" అనేది నిజం కానిదాన్ని నమ్మమని ఒకరిని ఒప్పించడానికి ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: ""చాలా మందిని మోసం చేస్తుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)