te_tn_old/mat/24/03.md

666 B

What will be the sign of your coming and of the end of the age

ఇక్కడ ""నీ రాక"" యేసు ఎప్పుడు అధికారంలోకి వస్తాడో సూచిస్తుంది, భూమిపై దేవుని పాలనను స్థాపించి ఈ యుగాన్ని అంతం చేస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు వచ్చే కాలానికీ ప్రపంచం అంతం కావడానికి సూచనలు ఏమిటి?"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)