te_tn_old/mat/24/01.md

468 B

Connecting Statement:

యేసు చివరి సమయాల్లో మళ్ళీ రాకముందు జరిగే సంఘటనలను వివరించడం ప్రారంభిస్తాడు.

from the temple

యేసు ఆలయంలోనే లేడు. ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణంలో ఉన్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)