te_tn_old/mat/23/37.md

2.0 KiB

Connecting Statement:

యేసు యెరూషలేము ప్రజలను గూర్చి విచారించాడు, ఎందుకంటే దేవుడు తమవద్దకు పంపే ప్రతి దూతను వారు తిరస్కరించారు.

Jerusalem, Jerusalem

యేసు యెరూషలేములోని ప్రజలను వారు ఆ నగరం అన్నట్టు మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-apostrophe]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

those who are sent to you

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మీకు పంపిన వారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

your children

యేసు యెరూషలేమును ఒక స్త్రీగా పోల్చి మాట్లాడుతున్నాడు. అందులోని ప్రజలు ఆమె పిల్లలు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ ప్రజలు"" లేదా ""మీ నివాసులు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

just as a hen gathers her chicks under her wings

ఇది యేసు ప్రజలపై ప్రేమను వ్యక్తపరుస్తూ వారిని ఎలా చూసుకోవాలనుకుంటున్నాడో నొక్కి చెప్పే ఒక ఉదాహరణ. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

hen

ఒక కోడి. తన పిల్లలను తన రెక్కల కింద రక్షించే ఏ పక్షినైనా మీరు చెప్పవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)