te_tn_old/mat/23/05.md

1.2 KiB

They do all their deeds to be seen by people

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు చేసే పనులను ప్రజలు చూడగలిగేలా వారు తమ పనులన్నీ చేస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

For they make their phylacteries wide, and they enlarge the edges of their garments

ఈ రెండూ పరిసయ్యులు ఇతరులకన్నా దేవుణ్ణి గౌరవిస్తున్నట్లుగా కనిపించడానికి చేసే పనులు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

phylacteries

వ్రాత ఉన్న కాగితం ముక్క పెట్టిన చిన్న తోలు పెట్టెలు.

they enlarge the edges of their garments

పరిసయ్యులు తమ వస్త్రాల కుచ్చులను దేవునిపై తమ భక్తిని చూపించడానికి చాలా పొడవుగా చేశారు.