1.4 KiB
1.4 KiB
General Information:
క్రీస్తు కేవలం ""దావీదు కుమారుడు"" కంటే ఎక్కువ అని చూపించడానికి యేసు కీర్తనల నుండి ఉటంకించాడు.
How then does David in the Spirit call him Lord
తాను ప్రస్తావించబోయే కీర్తన గురించి మత పెద్దలు లోతుగా ఆలోచించేలా యేసు ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అప్పుడు, ఆత్మలో ఉన్న దావీదు ఆయన్ని ప్రభువు అని ఎందుకు పిలుస్తారో నాకు చెప్పండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)
David in the Spirit
పరిశుద్ధాత్మ ప్రేరణ పొందిన దావీదు. దీనర్థం పరిశుద్ధాత్మ దావీదు చెప్పినదానిపై ప్రభావం చూపుతున్నాడు.
call him
ఇక్కడ ""అతడు"" క్రీస్తును సూచిస్తుంది, అతను దావీదు వంశస్థుడు కూడా.