te_tn_old/mat/22/39.md

500 B

General Information:

యేసు లేవీయకాండంలోని ఒక వచనాన్ని రెండవ గొప్ప ఆజ్ఞగా పేర్కొన్నాడు.

your neighbor

ఇక్కడ ""పొరుగువాడు"" అంటే సమీపంలో నివసించే వారి కంటే ఎక్కువ. యేసు భావం ఒక వ్యక్తి ప్రజలందరినీ ప్రేమించాలి.