te_tn_old/mat/22/37.md

735 B

General Information:

యేసు ద్వితీయోపదేశకాండంలోని ఒక వచనాన్ని గొప్ప ఆజ్ఞగా పేర్కొన్నాడు.

with all your heart, with all your soul, and with all your mind

ఈ మూడు పదబంధాలు కలిసి ""పూర్తిగా"" లేదా ""ఉత్సాహంగా"" అని అర్ధం. ఇక్కడ ""హృదయం"" ""ఆత్మ"" అనేది ఒక వ్యక్తి యొక్క అంతర్గత జీవికి ఉపమానాలు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-doublet]])