te_tn_old/mat/22/32.md

1.7 KiB

Connecting Statement:

యేసు 31 వ వచనంలో ప్రారంభించిన ప్రశ్న అడగడం ముగించాడు.

'I am the God ... Jacob'?

31 వ వచనంలోని ""మీరు చదవలేదా"" అనే పదాలతో మొదలయ్యే ప్రశ్నకు ఇది ముగింపు. మత పెద్దలకు గ్రంథం నుండి తెలిసిన విషయాలను గుర్తుచేసేందుకు యేసు ఈ ప్రశ్న అడుగుతాడు. ""మీరు చదివారని నాకు తెలుసు, కానీ మీకు ఏమి అర్ధం కాలేదు .. యాకోబు."" ""మీరు ఈ ప్రత్యక్ష కొటేషన్‌ను పరోక్ష కొటేషన్‌గా అనువదించవచ్చు. ""దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మోషేతో చెప్పిన దేవుడు."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-quotations]] మరియు [[rc:///ta/man/translate/figs-rquestion]])

of the dead, but of the living

ఈ నామమాత్ర విశేషణాలు విశేషణాలుగా పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""చనిపోయిన మనుషుల దేవుడు కాదు. ఆయన సజీవుల దేవుడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)