te_tn_old/mat/22/31.md

1.1 KiB

Connecting Statement:

మరణించిన మనుషులు తిరిగి జీవిస్తారని చూపించడానికి యేసు ఒక ప్రశ్న అడగడం ప్రారంభించాడు.

have you not read ... God, saying,

యేసు ఒక ప్రశ్న అడగడం ద్వారా సద్దుకయ్యులను తిడుతున్నాడు. సమాధానం కోసం చూడటం లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు చదివారని నాకు తెలుసు .. దేవుడు. ఆయన చెప్పినట్లు మీకు తెలుసు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

what was spoken to you by God

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మీతో మాట్లాడినది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)