te_tn_old/mat/22/30.md

580 B

in the resurrection

చనిపోయిన వ్యక్తులు తిరిగి జీవించినప్పుడు

they neither marry

మనుషులు వివాహం చేసుకోరు

nor are given in marriage

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలు తమ పిల్లలకు వివాహం చెయ్యరు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)