te_tn_old/mat/22/29.md

540 B

You are mistaken

యేసు పునరుత్థానం గురించి వారి అవగాహన రాహిత్యం గురించి చెబుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు పునరుత్థానం గురించి తప్పుగా భావిస్తున్నారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the power of God

దేవుడు ఏమి చేయగలడు