te_tn_old/mat/22/24.md

924 B

Teacher, Moses said, 'If a man dies

మత పెద్దలు మోషే లేఖనాల్లో వ్రాసిన దాని గురించి యేసును అడుగుతున్నారు. మీ భాష కోట్స్‌లో కోట్‌లను అనుమతించకపోతే, ఇది పరోక్ష కోట్‌గా పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""గురువు గారూ, ఒక వ్యక్తి చనిపోతే మోషే చెప్పాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-quotesinquotes]] మరియు [[rc:///ta/man/translate/figs-quotations]])

his brother ... his wife ... his brother

ఇక్కడ ""అతని"" అనేది చనిపోయిన వ్యక్తిని సూచిస్తుంది.