te_tn_old/mat/22/20.md

710 B

to them

ఇక్కడ ""వారు"" హెరోదియన్లను పరిసయ్యుల శిష్యులను సూచిస్తుంది.

Whose image and name are these?

తాను చెబుతున్న దాని గురించి ప్రజలను లోతుగా ఆలోచించటానికి యేసు ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ నాణెం మీద మీరు ఎవరి చిత్రం పేరు చూస్తారో చెప్పు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)