te_tn_old/mat/22/18.md

733 B

Why are you testing me, you hypocrites?

తనను వలలో వేయడానికి ప్రయత్నిస్తున్న వారిని గద్దించడానికి యేసు ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కపటులారా, నన్ను పరీక్షించవద్దు!"" లేదా ""మీరు కపటవాదులు నన్ను పరీక్షించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)